News

టెక్సాస్ డల్లాస్ నగరంలో RP పట్నాయక్ స్వీయ సంగీత దర్శకత్వంలో హనుమాన్ చాలీసా విడుదల. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, శ్రీ ప్రకాష్ రావు పాల్గొన్నారు. వీడియో యూట్యూబ్‌లో విడుదల.